LightX  అనేది కటౌట్స్ చేయడానికి, నేపథ్యాన్ని తొలగించి మార్చడానికి, క్యారికేచర్స్ ను సృష్టించడానికి, చక్కని సెల్ఫీలు మరియు పోర్ట్రెయిట్ ఫోటోలను సృష్టించడానికి, జుట్టు రంగు మార్చడానికి, కలర్ స్ప్లాష్ ఎఫెక్ట్స్ ను జోడించడానికి, డబుల్ & మల్టీపుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్స్ కోసం ఫోటోలను బ్లెండ్ చేయడానికి, బ్లర్ ఎఫెక్ట్స్ ను అప్లై చేయడానికి ఆల్ ఇన్ వన్ మొబైల్ ఫోటో ఎడిటర్.
LightX అనేక సామాజిక లక్షణాలను కలిగి ఉంది మరియు ఎంచుకోవడానికి పలు ఫోటో ఫ్రేమ్లు మరియు ఫోటో కోల్లెజ్లు ఉన్నాయి. మీరు అనేక స్టిక్కర్లను కూడా ఉంచవచ్చు మరియు మీ ఫోటోలను అద్భుతంగా చేయడానికి మీ ఫోటోల మీద డ్రా కూడా చేయవచ్చు. మీరు మీ ఫోటోలలో టెక్స్ట్ ఉంచి  మరియు మీ సొంత టెక్స్ట్ సంస్కృతిని కూడా సృష్టించవచ్చు.
 
LightX వీటిని అందిస్తుంది:
1. కట్అవుట్ ను తయారు చేయండి మరియు నేపథ్యాన్ని మార్చండి
	•	ఒకే లాంటి ప్రాంతాలను గుర్తించడానికి లాస్సో  టూల్ ను ఉపయోగించండి
	•	మీరు ఏ నేపథ్యంలోనైనా మీ కట్అవుట్ ను సూపర్ ఇంపోజ్ చేయవచ్చు మరియు కొత్త కంటెంట్ ను  సృష్టించవచ్చు
2. కలర్ స్ప్లాష్
	•	చిత్రాల యొక్క వివిధ ప్రాంతాల్లో వేర్వేరు కలర్, లైట్ మరియు గ్రే  షేడ్స్ ను మీ ఇష్టానుసారంగా అప్లై చేయండి
	•	ఒకే లాంటి కలర్ స్ప్లాష్ ప్రాంతాలను గుర్తించడానికి లాస్సో  టూల్ ను ఉపయోగించండి
౩. ఫోటోలను బ్లెండ్ చేయండి
	•	ఆకట్టుకునే అధివాస్తవిక ప్రభావాలను సృష్టించడానికి బహుళ చిత్రాలను కలపండి
	•	డబుల్ ఎక్స్పోజర్, మల్టీపుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్స్ ను సృష్టించడానికి డార్కెన్ బ్లెండ్, లైటెన్ బ్లెండ్ వంటి విభిన్న సమ్మేళన పద్ధతులను ఉపయోగించి ఫోటోలను మెర్జ్ చేయండి
4. ప్రొఫెషనల్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్
	•	మీ చిత్రం యొక్క టోనాలిటీని సర్దుబాటు చేయడానికి కర్వ్, లెవెల్స్ మరియు కలర్ బ్యాలన్స్ ను ఉపయోగించండి
5. మీ సెల్ఫీ మరియు పోట్రైట్ ఫోటోలను పర్ఫెక్ట్ గా చేయండి
	•	చిత్రాలను స్మూత్ మరియు షార్ప్ చేయడానికి ఆటో మరియు మాన్యువల్ మోడ్
	•	ఎంచుకోవడానికి అనేక ఆటోమేటిక్ బ్యూటీ ఫిల్టర్లు  
	•	మీ ముఖం మీది నుండి మొటిమలు మరియు పొక్కులు వంటి మచ్చలు మరియు గుర్తులను తొలగించండి
	•	జుట్టు రంగును మార్చండి మరియు వివిధ హెయిర్ స్టైల్స్ ను అప్లై చేయండి
	•	మీ పళ్ళను తెల్లగా చేయండి 
6. అనేక ఫిల్టర్లతో మీ ఫోటోలను ఎడిట్ చేయండి
	•	వింటేజ్, రెట్రో, బ్లాక్ అండ్ వైట్, గ్రంజ్, డ్రామా, అనలాగ్ ఫిల్టర్లు మరియు గ్లో ఎఫెక్ట్స్ వంటి వివిధ ఫిల్టర్లను ఎంచుకోండి మరియు అప్లై చేయండి
	•	వివిధ గ్రే షేడ్, కలర్ షేడ్ మరియు పెయింట్ ఎఫెక్ట్స్ ను పొందడానికి అనేక ఆర్టిస్టిక్ ఫిల్టర్లు
7. అధునాతన ఫోటో ట్రాన్స్ ఫార్మ్ టూల్స్
	•	మీ చిత్రాలను క్రాప్ చేయండి, రొటేట్ చేయండి మరియు పర్స్పెక్టివ్ ట్రాన్సఫార్మ్ ను అప్లై చేయండి
8. ప్రామాణిక ఎడిటింగ్
	•	బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఎక్సపోజర్, హ్యూ, సాచురేషన్, ఇంటెన్సిటీ, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్, టెంపరేచర్, టింట్  మరియు కలర్ ను మార్చడానికి వివిధ సర్దుబాటు సాధనాలతో మీ ఫోటోను మెరుగుపరచండి
9. ఫోకస్ ఎఫెక్ట్స్
	•	మీ ఫోటోలకు లెన్స్ బ్లర్, బోకె బ్లర్ మరియు మాస్క్ బ్లర్ ఎఫెక్ట్స్ వంటి  విభిన్న ఫోకస్ ఎఫెక్ట్స్ లను అప్లై చేయండి
	•	లోపలి మరియు బయటి ప్రాంతాలపై విగ్నేట్ ఎఫెక్ట్ ను అప్లై చేయండి
10. షేప్ మానిప్యులేషన్ (ఆకార మార్పు)
	•	మీ శరీర లక్షణాలను ఆకృతి చేయడానికి రిఫైన్ టూల్ ను ఉపయోగించండి
	•	వివిధ కార్టూన్ మరియు క్యారికేచర్ ఎఫెక్ట్స్ ను పొందడానికి రీషేప్ టూల్ ను ఉపయోగించండి
11. కోల్లెజ్
	•	అనేక కోల్లెజ్ టెంప్లేట్లు మరియు గ్రిడ్ లేఅవుట్ల నుండి పలు చిత్రాలను కలపడం ద్వారా ఫోటో కోల్లెజ్లను సృష్టించండి
	•	మీరు మీ కోల్లెజ్ యొక్క పరిమాణాన్ని మార్చవచ్చు, మీ కోల్లెజ్ యొక్క నేపథ్య రంగు మరియు బోర్డర్ మందాన్ని మార్చవచ్చు
12. ఫోటో ఫ్రేమ్స్
	•	ప్రేమ, పుట్టినరోజు, రంగు, వింటేజ్ & గ్రంజ్ ఫోటో ఫ్రేమ్లు వంటి అనేక ఫోటో ఫ్రేములలో మీ ఫోటోలను ఉంచండి
13. స్టికర్ 
	•	ప్రేమ స్టిక్కర్లు, కామిక్ స్టిక్కర్లు, టెక్స్ట్ స్టిక్కర్లు, పుట్టినరోజు స్టిక్కర్లు మరియు మరిన్ని వంటి అనేక ఫోటో స్టిక్కర్లను మీ చిత్రాలకు అప్లై చేయండి
	•	మీ స్టిక్కర్ల యొక్క రంగు మరియు పారదర్శకతను మార్చండి
14. డ్యూడుల్ మరియు డ్రాయింగ్
	•	మీ చిత్రాల మీద గీయడానికి వివిధ డ్యూడుల్ బ్రష్ ఎంపికలను ఉపయోగించండి
	•	మీ డ్యూడుల్ బ్రష్ యొక్క రంగు, మందం మరియు పరిమాణాన్ని మార్చండి
15. టెక్స్ట్ 
	•	మీ చిత్రాలపై  వివిధ టెక్స్ట్ ను జోడించండి, టెక్స్ట్ సంస్కృతిని కూడా సృష్టించండి
	•	జోడించిన టెక్స్ట్ యొక్క మందం, రంగు, ఫాంట్, అస్పష్టత ను మార్చడానికి ఎంపిక
అప్డేట్ అయినది
23 అక్టో, 2025